వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరి చేసేందుకు భారీ ఆర్థిక యుద్ధాన్ని ప్రారంభించనున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. టెహ్రాన్‌కు ఆర్థిక సహకారం అందించే దేశాలు, సంస్థలపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
దీనిపై ఇరాన్ స్పందిస్తూ అమెరికాకు సహకరించే దేశాలను శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఆర్థిక యుద్ధం మొదలైతే హర్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణాను అడ్డుకుంటామని పేర్కొంది.
Comments
Loading comments...

