Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NTRలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 10:23 AM కృష్ణా జిల్లాGeneral
NTRలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల - Udayam
APCRDAలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ESM విభాగంలో ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్, సీనియర్ స్పెషలిస్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఆగస్టు 28లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ వి. విజయ రామరాజు తెలిపారు. డైరెక్టర్‌కు రూ.2 లక్షలు, ఇంజినీర్‌కు రూ.1.01 లక్షల వేతనం ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...