వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలంలో కురుస్తున్న కుండపోత వర్షాలు, ఈదురుగాలులకు శుక్రవారం ఘాట్ రోడ్డుపై భారీ వృక్షం నేలకొరిగింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు కూలగా, వాహనదారులు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది.
దేవస్థానం సిబ్బంది వెంటనే స్పందించి భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చెట్టును తొలగించే ప్రక్రియ చేపట్టారు.
Comments
Loading comments...

