Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజవొమ్మంగిలో భారీ వృక్షం కూలి నిలిచిన ట్రాఫిక్

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 10:03 AM అల్లూరి General
రాజవొమ్మంగిలో భారీ వృక్షం కూలి నిలిచిన ట్రాఫిక్  - Udayam
రాజవొమ్మంగి మండలం వైకుంఠపురం సమీపంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డుపై గురువారం రాత్రి భారీ వృక్షం కూలడంతో రాజవొమ్మంగి-ఏలేశ్వరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వృక్షం కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో మండలంలో విద్యుత్ సరఫరా నిలిచింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై చెట్టును తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...