Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టి మండలంలో భారీ చోరీ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:07 AM సంగారెడ్డిGeneral
కంగ్టి మండలంలో భారీ చోరీ - Udayam
కంగ్టి మండలం చాప్టా (కే) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సేరి నాగౌండ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు 2 తులాల బంగారం, 50 తులాల వెండి కడియాలు, రూ.25 వేల నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఎస్సై దుర్గారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్‌ నిపుణులు ఆధారాలు సేకరించగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...