వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరంలోని ప్రధాన రహదారిపై భారీ వర్షాలకు ప్రమాదకరమైన గొయ్యి ఏర్పడింది. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో గొయ్యి మరింత విస్తరించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంచాయతీ అధికారులు తాత్కాలికంగా గొయ్యిని పూడ్చే చర్యలు చేపట్టారు. తరచూ ఇదే సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

