వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రహ్మోత్సవాలకు పది రోజుల ముందే తిరుమలలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు.
కొండపై రద్దీ అధికంగా ఉండటంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు.
Comments
Loading comments...

