Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ-శ్రీనిగర్ హైవేపై కొండచర్యలు.. నిలిచిన రాకపోకలు

కౌశిక్ శర్మ Jul 27, 2026 4:02 PM అల్ ఇండియా జాతీయ
జమ్మూ-శ్రీనిగర్ హైవేపై కొండచర్యలు.. నిలిచిన రాకపోకలు - Udayam Digital
జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దేవాల్ ప్రాంతంలో రోడ్డుపై పేరుకుపోయిన శిథిలాలను తొలగించే పనులను అధికారులు చేపట్టారు. అనంతరం ఒకవైపు ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్‌నాథ్ యాత్రికుల వాహనాల కాన్వాయ్‌కు అనుమతి ఇచ్చారు.

Comments

G
Loading comments...