వార్తలకు తిరిగి వెళ్లండి
నేపాల్‌లో భారీ కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొండలోని కొంత భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో భారీగా మట్టి, రాళ్లు దిగువకు జారిపడ్డాయి.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఘటనలో నష్టం, ప్రాణనష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

