Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టేడు, కేశవరంలో భూ సర్వే పనులు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 3:17 PM తిరుపతిGeneral
చిట్టేడు, కేశవరంలో భూ సర్వే పనులు ప్రారంభం - Udayam
కోట మండలం కేశవరం పంచాయతీ పరిధిలోని చిట్టేడు, కేశవరం గ్రామాల్లో భూ సర్వే పనులను తహశీల్దార్‌ జయ జయరావు ప్రారంభించారు. భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలపై స్పష్టత కోసం సర్వే చేపట్టినట్లు తెలిపారు. తహశీల్దార్‌ జయ జయరావు రైతులకు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...