వార్తలకు తిరిగి వెళ్లండి

ఆనందపురం మండలం శొంఠ్యాంలో భూసమీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. కొందరు నాయకులు రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందేందుకు రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. ఈ అక్రమ వ్యవహారాలు బయటపడటంతో ప్రక్రియ నిలిచిపోయింది.
శొంఠ్యాంలో 250 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించారు. అక్రమాలపై ఫిర్యాదులతో శొంఠ్యాంను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో భూసమీకరణ కొనసాగించాలని యంత్రాంగం నిర్ణయించింది.
Comments
Loading comments...

