వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం మండలం నంది మేడారంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండప నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ అరిగే రవికుమార్, సేవా సమితి సభ్యులు, వార్డు సభ్యులు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

