వార్తలకు తిరిగి వెళ్లండి

భూభారతి పోర్టల్‌లోని ఎడిట్ ఆప్షన్ లోసుగులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రిజిస్ట్రేషన్ రుసుములను భారీగా మటమాయించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.
రాజపేట మండలం చల్లూరులో ఎటువంటి లావాదేవీలు లేకుండానే భూములు బదిలీ కావడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

