Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్గటూర్‌లో భూ సమస్యలపై వరుస ఫిర్యాదులు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:02 AM జగిత్యాలGeneral
వెల్గటూర్‌లో భూ సమస్యలపై వరుస ఫిర్యాదులు - Udayam
వెల్గటూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి ద్వారా భూ సమస్యలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. మాల కాలనీలో సర్వే నంబర్‌ 180లో దారి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై విచారణ కోరారు. చెగ్యాం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో కబ్జాకు గురైన ప్లాట్లను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భూములు కబ్జాకు గురవుతున్నాయంటూ కూడా ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...