Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో భూకబ్జాల పర్వం

Follow Udayam on Google
Harika Jun 22, 2026 10:35 AM వరంగల్General
నగరంలో భూకబ్జాల పర్వం - Udayam
నగరంలో స్థానిక నాయకుల అండతో అక్రమార్కులు ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేస్తున్నారు. నకిలీ పత్రాలతో పేదల భూములను కాజేస్తూ, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలో సైతం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆక్రమణలను అరికట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Comments

G
Loading comments...