Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ వివాదాలే కారణమన్న పోలీసులు

Follow Udayam on Google
రూప దేవి Aug 03, 2026 6:38 PM కరీంనగర్General
భూ వివాదాలే కారణమన్న పోలీసులు - Udayam
పెంట్లవెల్లి మండలానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ మల్లయ్య హత్యకు దీర్ఘకాలిక భూ వివాదాలే కారణమని నాగర్‌కర్నూల్ డీఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఆధారాలతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. అయితే పోలీసుల నిర్లక్ష్యంతోనే హత్య జరిగిందని బార్ కౌన్సిల్ సభ్యుడు హనుమంత్ రెడ్డి ఆరోపించారు.

Comments

G
Loading comments...