Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి వివాదంపై ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 07, 2026 4:33 PM అన్నమయ్యGeneral
భూమి వివాదంపై ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు - Udayam
మదనపల్లెకు చెందిన కౌసల్య భూమి వివాదంపై ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లికి ఫిర్యాదు చేసింది. చంటి బిడ్డలతో వచ్చిన ఆమె న్యాయం చేయాలని కోరింది. చిన్ననల్లూరుపల్లెలోని 43 సెంట్ల భూమిని సుబ్బిరెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తల్లి వేలిముద్రలతో విక్రయించారనే సాకుతో బెదిరింపులు చేస్తున్నారని, కోర్టు ఆదేశాలు ఉన్నా ఇబ్బందులు కొనసాగుతున్నాయని తెలిపింది.

Comments

G
Loading comments...