Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ తగాదాతో ఆర్‌ఎంపీ హత్య

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 01, 2026 8:49 AM కర్నూలుGeneral
భూ తగాదాతో ఆర్‌ఎంపీ హత్య - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లిలో భూ వివాదం నేపథ్యంలో ఆర్‌ఎంపీ మల్లయ్య దారుణ హత్యకు గురయ్యారు. కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లతో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. క్లినిక్‌లో ఉండగా వచ్చిన దుండగులు ఆయనపై దాడి చేసి పరారయ్యారు. భూవివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...