వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారంలో భూ వివాదం నేపథ్యంలో తమ్ముడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సాంకేతిక ఆధారాలతో 12 గంటల్లోనే నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు.
కేసును వేగంగా ఛేదించిన సీఐ గోవర్ధన్‌రెడ్డి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాస్, ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు.
Comments
Loading comments...

