Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూవివాదంతో సీడ్ యాక్సెస్ రోడ్డుకు వంపు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 12, 2026 12:31 PM గుంటూరుGeneral
భూవివాదంతో సీడ్ యాక్సెస్ రోడ్డుకు వంపు - Udayam
భూసేకరణపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేయడంతో అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అభివృద్ధి ప్రక్రియను నిలిపివేయలేమని కోర్టు పేర్కొంది. వెంకటపాలెం సమీపంలోని 63 సెంట్ల భూవివాదం కారణంగా సీడ్ యాక్సెస్ రోడ్డును వంపు తిప్పాల్సి వచ్చింది. అక్కడ గతంలో ప్రమాదాలు జరిగాయి. కోర్టు తీర్పుతో ఇలాంటి సమస్యలు తొలగిపోనున్నాయి.

Comments

G
Loading comments...