Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసేకరణపై హెచ్చరికలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 29, 2026 6:41 AM అమరావతిGeneral
భూసేకరణపై హెచ్చరికలు - Udayam
రాజధాని ప్రాంత రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించవద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే సేకరించిన భూముల అభివృద్ధి వివరాలు వెల్లడించాలని కోరారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, యర్రబాలెం గ్రామాల్లో రైతులతో బృందం సమావేశమైంది. భూసేకరణ చట్టపరమైన అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను తెలుసుకుంది.

Comments

G
Loading comments...