వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీసీ ప్రీమియర్ కప్-2026కు ముందు నేపాల్ వన్డే కెప్టెన్‌గా రోహిత్ పౌడెల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ సందీప్ లామిచానేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ నియమించింది. గతంలోనూ అతడు జట్టుకు సారథ్యం వహించాడు.
లామిచానే నాయకత్వంలో నేపాల్ సెప్టెంబర్ 1న సౌదీ అరేబియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-ఎలో బహ్రెయిన్, మలేషియా, హాంకాంగ్‌లతోనూ తలపడనుంది.
Comments
Loading comments...

