వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడ మండలం ఓటాయిలో ఆదివాసీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద లడ్డూ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన ధనసరి స్వప్న–శ్రీరాములు రూ.50 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.
మండలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధరకు లడ్డూ దక్కించుకున్న దంపతులను గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

