Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైసెన్స్ రెన్యువల్ పై ఎక్సైజ్ అవగాహన

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 8:48 PM శ్రీకాకుళంGeneral
లైసెన్స్ రెన్యువల్ పై ఎక్సైజ్ అవగాహన - Udayam
పాతపట్నం ఎక్సైజ్ స్టేషన్‌ను గురువారం అసిస్టెంట్ కమిషనర్ పి. రామచంద్రారావు సందర్శించి మద్యం షాపుల లైసెన్సుదారులతో సమావేశమయ్యారు. ఈ నెల 30తో లైసెన్సులు ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 21లోపు రెన్యువల్ ఫీజులు చెల్లించి మరో ఏడాది పాటు వ్యాపారం కొనసాగించుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ కోట కృష్ణారావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...