వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఎల్లారెడ్డిపేట ఠాణా పరిధిలో చతుర్ సింగ్ మున్నా అనే వ్యక్తి బాలికను వేధించగా తండ్రి ఫిర్యాదుతో సీఐ బన్సీలాల్ కేసు నమోదు చేశారు.
విచారణ అనంతరం పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ రూ.1000 జరిమానాతో పాటు శిక్ష విధించారని ఎస్పీ మహేష్ గితే తెలిపారు.
Comments
Loading comments...

