వార్తలకు తిరిగి వెళ్లండి

పైఅధికారి లైంగిక కోరిక తీర్చలేదన్న కక్షతో వెలుగు ప్రాజెక్ట్ యానిమేటర్ పోస్టు నుంచి ఏకపక్షంగా తొలగించారని ప్రత్తిపాడుకు చెందిన ఓ మహిళ గుంటూరు ఎస్పీకి మంగళవారం ఫిర్యాదు చేసింది.
తనతో గడిపితేనే ఉద్యోగం ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేయడంతో పాటు అత్యాచార యత్నం చేశాడని ఆరోపిస్తూ, ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
Comments
Loading comments...

