Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపట్నంలో రూ.40 వేలు పలికిన లడ్డూ

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 9:55 AM బాపట్లGeneral
నిజాంపట్నంలో రూ.40 వేలు పలికిన లడ్డూ - Udayam
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిజాంపట్నం ఏజీకేపేటలో బుధవారం గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించి గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నిర్వహించిన లడ్డూ వేలంలో సుభాష్ రూ.40 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. వేడుకల్లో గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...