Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బందరులో నేడు 630 కేజీల లడ్డూ వేలం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:59 PM కృష్ణా జిల్లాGeneral
బందరులో నేడు 630 కేజీల లడ్డూ వేలం - Udayam
బందరు సాగర తీర మహా గణపతి 630 కేజీల మహా ప్రసాదం లడ్డూకు గురువారం సాయంత్రం 4 గంటలకు వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంపై తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బందరు లడ్డూను ఎవరు దక్కించుకుంటారు? ఎంత ధర పలుకుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...