Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గగుడిలో లడ్డూ ఏటీఎం

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 9:51 AM కృష్ణా జిల్లాGeneral
దుర్గగుడిలో లడ్డూ ఏటీఎం - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో రాష్ట్రంలోనే తొలి స్వయంచాలక లడ్డూ విక్రయ యంత్రాన్ని (ఏటీఎం) ప్రారంభించారు. క్యూ లైన్లతో పనిలేకుండా భక్తులు తమ మొబైల్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, డిజిటల్ చెల్లింపుల ద్వారా సులభంగా లడ్డూ ప్రసాదం పొందేలా ఈ పైలెట్ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు.

Comments

G
Loading comments...