Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యాంలో రూ.20 వేల లడ్డూ

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:10 PM శ్రీకాకుళంGeneral
 కొయ్యాంలో రూ.20 వేల లడ్డూ - Udayam
ఎచ్చెర్ల మండలం కొయ్యాంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గణనాథుడికి సమర్పించిన లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన మజ్జి వెంకటేశ్వరరావు రూ.20 వేలతో లడ్డూను కైవసం చేసుకున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు కొయ్యాంలో అంగరంగ వైభవంగా జరిగాయి. లడ్డూ వేలంలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...