Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లో రూ.60 వేలకు లడ్డూ

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:04 PM నారాయణపేటGeneral
మక్తల్‌లో రూ.60 వేలకు లడ్డూ - Udayam
మక్తల్ పట్టణంలోని రాంలీలా మైదానంలో కింగ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డూ వేలం హోరాహోరీగా సాగింది. చివరికి ఆనంపల్లి ఆకాశ్ రూ.60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం అన్నదానం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నరేంద్ర సాగర్, కమిటీ సభ్యులు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...