వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరాయిపల్లిలో విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు. గోగికారి చంద్రశేఖర్–శివాని దంపతులు రూ.20 వేలతో స్వామివారి ప్రసాద లడ్డూను దక్కించుకున్నారు.
వేలం కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లడ్డూ వేలంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
Comments
Loading comments...

