Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనకల్‌లో లడ్డూ రూ.61 వేలకు వేలం

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:57 PM సూర్యాపేటGeneral
నూతనకల్‌లో లడ్డూ రూ.61 వేలకు వేలం - Udayam
నూతనకల్‌ మండల కేంద్రంలోని చింతబజార్‌లో శ్రీ గణేష్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూను శుక్రవారం వేలం వేశారు. మండల కేంద్రానికి చెందిన బత్తిని నారాయణ గౌడ్‌ రూ.61 వేలతో లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం గ్రామంలో గణపతి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Comments

G
Loading comments...