Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో రూ.1.01 కోట్లకు లడ్డూ వేలం

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 10:32 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో రూ.1.01 కోట్లకు లడ్డూ వేలం - Udayam
హైదరాబాద్‌ బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో గణేశ్ నవరాత్రి వేడుకల వేలంలో లడ్డూ రూ.1.01 కోట్ల రికార్డు ధర పలికింది. ‘శక్తిమాన్‌’ టీమ్‌ లడ్డూను దక్కించుకుంది. వేలం ద్వారా వచ్చిన నిధులను ఆర్పీ దియా చారిటబుల్ ట్రస్ట్‌ ద్వారా పేద విద్యార్థుల ఫీజులు, ఉచిత వైద్యసాయం, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...