Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెట్టులో లడ్డూ వేలం రూ.20,116

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 10:40 AM అన్నమయ్యGeneral
తెట్టులో లడ్డూ వేలం రూ.20,116 - Udayam
కురబలకోట మండలం తెట్టు హరిజనవాడలో వినాయక చవితి వేడుకల్లో లడ్డూ ప్రసాదాన్ని అనంతి భవాని ప్రసాద్‌ రూ.20,116లకు దక్కించుకున్నారు. వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లడ్డూ ప్రసాదానికి వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో భవాని ప్రసాద్‌ లడ్డూను సొంతం చేసుకున్నారు.

Comments

G
Loading comments...