Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తిలో ఆర్‌టీఐ బోర్డులో వివరాల కొరత

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:19 PM జనగామ General
పాలకుర్తిలో ఆర్‌టీఐ బోర్డులో వివరాల కొరత - Udayam
పాలకుర్తి తహశీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్‌టీఐ బోర్డులో అధికారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదని వాపోతున్నారు. ఆర్‌టీఐ చట్టం-2005 నిబంధనల ప్రకారం అధికారుల వివరాలు అందుబాటులో ఉంచాలని, బోర్డును పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...