Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంకుల్లో కనీస సౌకర్యాలు లేవు

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 2:44 PM ఏలూరుGeneral
బంకుల్లో కనీస సౌకర్యాలు లేవు - Udayam
ఉమ్మడి ప.గో. జిల్లాలోని కొన్ని పెట్రోల్‌ బంకుల్లో వినియోగదారులకు అందాల్సిన కనీస సౌకర్యాలు, వస్తువులు లేవనే ఆరోపణలు ఉన్నాయి. వీటి నిర్వహణపై సివిల్‌ సప్లైస్‌ అధికారులు కనీస పర్యవేక్షణ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో HPCL 100, IOC 230, BPCL 100, ఇతర కంపెనీలకు చెందిన సుమారు 70 బంకులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 800 కిలోలీటర్ల డీజిల్‌, 500 కిలోలీటర్ల పెట్రోల్‌ విక్రయాలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...