వార్తలకు తిరిగి వెళ్లండి

గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు పొందేందుకు అర్హులైన లబ్ధిదారులు ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలను అందించాలని కొత్తపేట గ్రామపంచాయతీ కార్యదర్శి భీమ్రావు తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్ అందించడమే పథకం ఉద్దేశమని భీమ్రావు తెలిపారు. కొత్తపేట గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

