వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ సంతబజార్‌లో ప్రత్యేక లేబర్ అడ్డా లేకపోవడంతో దినసరి కూలీలు రోడ్డుపైనే ఉపాధి కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. షాపుల ముందు కూలీలు గుమికూడడంతో వ్యాపారులు, కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కూలీల కోసం ప్రత్యేక లేబర్ అడ్డాతో పాటు తాగునీరు, నీడ, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

