వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లాలో లేబర్ కార్డుల సంఖ్య లక్షకు పైగా చేరింది. భవన నిర్మాణం, అనుబంధ రంగాల్లో పనిచేసే వారికి ఈ కార్డులు జారీ చేస్తారు. వీటితో ప్రయోజనాలు ఉండటంతో 18 ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసుకుంటున్నారు.
గతంలో మీ-సేవ కేంద్రాల్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించేవారు. ప్రస్తుతం మీ-సేవ కేంద్రాల సిబ్బంది ఇళ్ల వద్దకే వచ్చి వేలిముద్రల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
Comments
Loading comments...

