Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై దృష్టి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 24, 2026 10:25 AM హైదరాబాద్General
లాస్ట్‌మైల్ కనెక్టివిటీపై దృష్టి - Udayam
J.N.T.U - మియాపూర్ ‌- రాయ్‌దుర్గ్‌ మెట్రో కారిడార్‌లో ట్రాఫిక్, లాస్ట్‌ - మైల్‌ కనెక్టివిటీపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పాదచారుల మార్గాలు, ట్రాఫిక్‌ నియంత్రణ, స్కూల్‌ బస్సుల, కార్‌పూలింగ్‌ జోన్లపై అధ్యయనం చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు.

Comments

G
Loading comments...