Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీని ఢీకొన్న బస్సు: డ్రైవర్, కండక్టర్‌కు గాయాలు

Follow Udayam on Google
sudheer Aug 26, 2026 10:45 PM కరీంనగర్General
లారీని ఢీకొన్న బస్సు: డ్రైవర్, కండక్టర్‌కు గాయాలు - Udayam
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో రాజీవ్ రహదారిపై బస్సు ప్రమాదానికి గురైంది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ గాయపడగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...