Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ టైర్ల కింద పడి మహిళ దుర్మరణం

Follow Udayam on Google
K.Venkatesh Sep 20, 2026 1:39 PM ఖమ్మంGeneral
లారీ టైర్ల కింద పడి మహిళ దుర్మరణం - Udayam
టేకులపల్లి మండలం సాయన్నపేట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఇల్లందు నుంచి కొత్తగూడెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహన చోదకుడు ఎడమవైపు పడిపోగా, వెనుక కూర్చున్న గుగులోత్ ఉమ లారీ వెనుక టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనపై ఎస్ఐ తిరుపతి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు.

Comments

G
Loading comments...