వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం మండలం కోరుకొండ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. లారీ నుంచి అకస్మాత్తుగా పొగలు, మంటలు చెలరేగి వాహనం దగ్ధమైంది.
నరసన్నపేట, శ్రీకాకుళం నుంచి రెండు చూడు గేదెలను సోమవారం సంతకు తీసుకొచ్చి, వాటిని అన్లోడ్ చేసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Comments
Loading comments...

