Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ కింద పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 3:26 PM విజయనగరంGeneral
లారీ కింద పడి వ్యక్తి మృతి - Udayam
గరివిడి పట్డణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మణరావు (45) దుర్మరణం చెందారు. స్దానికుల వివరాల ప్రకారం గుర్ల మండలం కొండగండ్రేడు గ్రామానికి చెందిన ఆయన బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు లారీ కిందపడి చనిపోయారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. లక్ష్మణరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...