వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌కు చెందిన రాజేష్ రవాణి 25 ఏళ్లుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ నెలకు రూ.25-30 వేలు సంపాదించారు. కుమారుడి ప్రోత్సాహంతో 2021లో ‘ఆర్ రాజేష్ వ్లాగ్స్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ప్రముఖ డిజిటల్ క్రియేటర్‌గా ఎదిగారు.
హైవేపై వంటలు చేస్తూ వ్లాగ్స్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తూ ఆర్థికంగా బలపడ్డారు. ఆయన పట్టుదలను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ప్రశంసించడం విశేషం.
Comments
Loading comments...

