Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఢీకొని యువకుడు మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:44 PM గుంటూరుGeneral
లారీ ఢీకొని యువకుడు మృతి - Udayam
గుంటూరు చుట్టుగుంట వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు రాజేంద్ర నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించి వెంటనే మృతదేహాన్ని జీజీహెచ్‌కి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...