వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ దువ్వాడలో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఉపాధ్యాయుడు, ఆయన అక్క మనవడు మృతిచెందారు. సామర్లకోటకు చెందిన ఉపాధ్యాయుడు పెట్ట రవికుమార్ (46), సుధావెంకట్ (17)తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కూర్మన్నపాలెం విశాఖ స్టీల్‌సిటీ డిపో వద్ద లారీ వెనుక నుంచి ఢీకొంది.
ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

