Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 12:16 PM మహబూబ్‌నగర్General
లారీ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం - Udayam
బాలానగర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లారీ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడారు. లారీ యజమానులు, డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...