Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 10:02 AM జాతీయంవాణిజ్యం
లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి.నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 22,548 వద్ద, సెన్సెక్స్‌ 451 పాయింట్లు ఎగబాకి 72,366 వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లలోనూ సానుకూల వాతావరణం నెలకొంది. గత సెషన్‌లో ఎస్‌అండ్‌పీ 0.73 శాతం, నాస్‌డాక్‌ 1.19 శాతం పుంజుకున్నాయి. మరోవైపు బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 101.3 డాలర్లుగా ఉంది.

Comments

G
Loading comments...